ఝరాసంగం సెప్టెంబర్ 21 ప్రాంతం న్యూస్ :మండలంలోని ఎల్గోయి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను సర్పంచ్ ఓం ప్రకాష పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనరాజ్, వార్డు స
భ్యులు , గ్రామస్తులు పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.