: ఈ నెల 25వ తారీఖున ఇండియా ఆస్ట్రేలియా తో జరిగే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గర పడిగాపులు కస్తున్న అభిమానులు..
క్రికెట్ అభిమానులతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
హెచ్ సి ఏ అధ్యక్షులు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని ఆరోపించిన క్రికెట్ అభిమానులు.
మూడు రోజుల నుంచి క్రికెట్ టికెట్ల కోసం వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవుతుంది.
వీఐపీల కోసమేనా ఈ క్రికెట్ మ్యాచ్ అని అభిమానులు అడుగుతున్నారు.
క్రికెట్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న వారిని ఎంతటి వారినైనా ఎదిరిస్తామని క్రికెట్ అభిమానులు హెచ్చరించారు.
ఇప్పటికైనా టికెట్లు ఇవ్వాలని జింఖానా క్రికెట్ గ్రౌండ్ ముందు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు వేచి ఉన్నారు .
టికెట్లు ఇస్తారా ఇవ్వరా అని క్రికెట్ అభిమానులు అయోమయంలో ఉన్నారు.
బ్లాక్ అమ్ముతున్న క్రికెట్ టికెట్లను వెంటనే ఆపేయాలని హెచ్చరించానా క్రికెట్ అభిమానులు .
0 Comments