రాజాపూర్ ప్రాంతం న్యూస్ 23 : రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామానికి చెందిన పానుగంటి భీమయ్య(54) అనారోగ్యంతో మరణించడం జరిగింది.

ఈ విషయం తెలిసిన టిఆర్ఎస్ పార్టీయువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి గారు వెంటనే స్పందించి సంతాపం ప్రకటించి, అంత్యక్రియల ఖర్చుల నిమ్మత్తం5000/- రూపాయలు యువసేన నాయకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

 ఈకార్యక్రమంలో సర్పంచ్ రాధా వెంకట్రాంరెడ్డి, రాజాపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జంగయ్య, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్టల రాములు, నగేష్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ రెడ్డి, మనాన్, జంగయ్య, సురేష్, నరేష్, నాగయ్య, గ్రామస్తులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.